సొగసు

కొండ వెనుక దాచుకున్న సొగసు, ఉదయాన్న నేను కనుగొన్నానని…
గుట్టుగా వెలుతురినే జడగా దువ్వినా, ఆ అల్లికనుండి కొంటెగా తొంగిచూసిన ఒక కిరణం బయటపెట్టిన సొగసు,
ఈ రోజూ పగలు చూస్తాననే ఆశ. ఆహా!
నేను చూసేశాననా ఎఱ్ఱగా మారావు?

సొగసు చూడ తరమే.







2024 లో2023 లో2022 లో2021 లో